రాజీవ్‌ గాంధీ నేషనల్‌ పార్క్‌ పేరు ఒరాంగ్‌ నేషనల్‌ పార్క్‌

అసోంలోని రాజీవ్‌గాంధీ ఒరాంగ్‌ నేషనల్‌ పార్క్‌ పేరును ఆ రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. పేరులోంచి రాజీవ్‌గాంధీ పేరును తొలగించి ఒరాంగ్‌ నేషనల్‌ పార్కుగా మార్చాలని అసోం కేబినెట్‌ తీర్మానించింది. దేశంలో క్రీడాకారులకు అందించే రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డు పేరు మారుస్తూ ఇటీవల కేంద్ర…

Continue Readingరాజీవ్‌ గాంధీ నేషనల్‌ పార్క్‌ పేరు ఒరాంగ్‌ నేషనల్‌ పార్క్‌

సెప్టెంబరు 25న భారత్‌ బంద్‌

సెప్టెంబరు 25న భారత్‌ బంద్‌కు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) ఇచ్చిన పిలుపును సిఐటియు స్వాగతించింది. రైతాంగ వ్యతిరేక వ్యవసాయ చట్టాలు మూడింటిని, విద్యుత్‌ సవరణ బిల్లును రద్దు చేయాలని, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కు చట్టబద్ధంగా హామీ కల్పించాలని కోరుతూ…

Continue Readingసెప్టెంబరు 25న భారత్‌ బంద్‌

వెనిజులా ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య శుక్రవారం మెక్సికోలో చర్చలు

  వెనిజులా ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య శుక్రవారం మెక్సికోలో చర్చలు జరుగుతాయని నేషనల్‌ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జి రొడ్రిగజ్‌ ప్రకటించారు. ఈ చర్చల్లో ఇరు పక్షాలకు చెందిన 9మంది ప్రతినిధులు పాల్గొంటారని ఆయన చెప్పారు. ప్రజాస్వా మ్యాన్ని, రాజకీయ అవకాశాన్ని గౌరవించడం…

Continue Readingవెనిజులా ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య శుక్రవారం మెక్సికోలో చర్చలు

కేసీఆర్ సర్కారు మరోసారి ఫీజులు మోత

కేసీఆర్ సర్కారు మరోసారి ఫీజులు మోత మోగించింది. ఓవైపు కరోనా కారణంగా తగ్గిన ఆదాయం.. మరోవైపు సంక్షేమ భారం.. మళ్లీ కొత్తగా దళిత బంధు వంటి జనాకర్షణ పథకాల ప్రభావం.. మొత్తం మీద భారీగా ఆదాయం సమకూర్చుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో…

Continue Readingకేసీఆర్ సర్కారు మరోసారి ఫీజులు మోత

తెలంగాణలో భారీగా రిజిస్ట్రేషన్ ఫీజుల పెంపు

హైదరాబాద్‌: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ ఫీజులతో పాటు వినియోగ ఛార్జీలు, ఆ శాఖ ద్వారా అందించే వివిధ సేవల రుసుములను ప్రభుత్వం పెంచింది. సొసైటీల రిజిస్ట్రేషన్‌ ఛార్జీలతో పాటు, చిట్‌ఫండ్‌లకు సంబంధించిన ఛార్జీలను పెంచింది. పెరిగిన రుసుములు గురువారం నుంచే అమల్లోకి వస్తాయని…

Continue Readingతెలంగాణలో భారీగా రిజిస్ట్రేషన్ ఫీజుల పెంపు

1931లో తొలిసారి తెలుగు తెరపై మాటలు వినిపించాయి

1931లో తొలిసారి తెలుగు తెరపై మాటలు వినిపించాయి. అంతకు ముందే తెలుగు సినిమా పుట్టినా కేవలం మూకీకే (మాటలు లేకుండా అభినయం) పరిమితమైంది. అలా మూకీగా ఉన్న తెలుగు సినిమా టాకీగా మారి, విభిన్న కథల్ని, నేపథ్యాల్ని పరిచయం చేసింది. ఈ…

Continue Reading1931లో తొలిసారి తెలుగు తెరపై మాటలు వినిపించాయి