రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ పేరు ఒరాంగ్ నేషనల్ పార్క్
అసోంలోని రాజీవ్‌గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్ పేరును ఆ రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. పేరులోంచి రాజీవ్‌గాంధీ పేరును తొలగించి ఒరాంగ్ నేషనల్ పార్కుగా మార్చాలని అసోం కేబినెట్ తీర్మానించింది. దేశంలో క్రీడాకారులకు అందించే రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు పేరు మారుస్తూ ఇటీవల కేంద్ర…